వర్గల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ 27. డిసెంబర్.2022 వర్గల్ మండలం నందు కళ్యాణ లక్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణి చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఎఫ్ డి సి చైర్మన్ .శ్రీ ప్రతాప్ రెడ్డి , మండల ఎంపీపీ శ్రీమతి. లత రమేష్ , పిఎసిఎస్ , చర్మన్ శ్రీ. రామకృష రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు మరియు సీనియర్ నాయకులు శ్రీ. వెంకట్ రెడ్డి , శ్రీ. నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగినది.
ఇట్లు
తహశీల్దార్, వర్గల్