తెలంగాణ టీపీసీసీ రేవంత్ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ నిధుల కోసం ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నాకు బయలుదేరుతున్న వర్గల్ మండల్ నెంటూర్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎండి మహేబూబ్, ఏ. యాదగిరి, పి. కృష్ణ, సిహెచ్. బిక్షపతి, ఎండి. తౌసిఫ్, పి. మల్లేష్, ఏ. సుధాకర్ వీళ్లందరను ముందుస్తుగా అరెస్ట్ చెయ్యడం జరిగింది




