Breaking News

టిప్పరు “ఢీ” ఒకరికి తీవ్ర గాయాలు

287 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పంప్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ యువకునికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.గొల్లపల్లి కి చెందిన అందే ప్రకాష్ అనే యువకునికి తీవ్రగాయాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7

Breaking News

అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

161 Viewsఅంగన్వాడి టీచర్, సూపర్వైజర్లు గ్రామంలోని అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించినప్పుడె పిల్లలు ఆరోగ్యంగా మరియు వారి ఎదుగుదల ఉంటుంది అని తెలి యజేయడం జరగింది.. అంగన్ వాడి లో ఇచ్చే 1.పాలు 2.గుడ్లు 3.బలమృతం ప్రతి ఒక్క తల్లి వృదా కాకుండ వినివోగించుకోవలని చెప్పడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్.

146 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్* *మర్కూక్ గ్రామనికి చెందిన ర్యాకం హరీష్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి  5,000/- రూపాయలు, మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్  మంగళవారం నాడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5,000/- […]

Breaking News

జాతీయ బాలికల దినోత్సవం

157 Viewsజాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని 24/1/2023 నాడు మర్కూక్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మైత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ప్రజ్ఞ వారి సంయుక్త ఆధ్వర్యంలో డిస్టిక్ 320 D ట్వినింగ్ డిస్టిక్ సెక్రటరీ లయన్ పరమేశ్వర చారి జెడ్ పి హెచ్ ఎస్ మర్కూక్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మైక్ సెట్ 3 […]

Breaking News కథనాలు

గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి

181 Viewsగుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 24 : వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు, దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, […]

Breaking News

*సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని కోడిగుడ్డు మీద చిత్రించి దేశభక్తిని చాతుకున్న రామకోటి రామరాజు*

206 Views  సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా వినూతనగా సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోడిగుడ్డు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 23వేల నానాలతో 11అడుగుల సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని చిత్రించారు. ఈ సంవత్సరం అతి చిన్న సైజులో కోడిగుడ్డు మీద చిత్రించానని తెలిపారు.సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, […]

Breaking News

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

175 Views  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొని జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ తో కలిసి […]

Breaking News

సబ్బు పైన సుభాష్ చంద్రబోస్ చిత్రపటం

157 Viewsసుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వినూతనగా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహిత రామకోటి రామరాజు సబ్బు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశ భక్తిని చాటుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడు. జననం ఉండి మరణం లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న మహనీయుడు. భరతమాత ముద్దుబిడ్డగా, చిరంజీవిగ ఏకైక స్వాతంత్ర వీరుడు. […]

Breaking News

గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ డిగ్రీ విద్యార్థులారా న్యాక్ ( ఎన్ ఎ ఎ సి )గుర్తింపు లో భాగస్వాములు అవండి

206 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో 2020-2021 విద్యా సంవత్సరం నుంచి 2022-2023 విద్యా సంవత్సరం వరకు మధ్యకాలంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో బిఎ,బీకాం,బీఎస్సీ కోర్సులు చదివిన ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ గుర్తింపులో భాగంగా బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ […]

Breaking News ప్రాంతీయం

154 Viewsబాల్య మిత్రుల ఔదార్యం బలరాం కుటుంబానిక 50వేల ఆర్థిక సహాయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రం లోని ఆనారోగ్యంతో మృతి చెందిన బలరాం కుటుంబానికి బాల్య మిత్రులు బాసటగా నిలిచి తమ ఔదార్యాన్ని చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం (40) 15 రోజుల క్రితం అనారోగ్యం, కటిక పేదరికంతో మృతి చెందాడు. ఆయన మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే 1997– 1998 […]