Breaking News

అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

148 Views

అంగన్వాడి టీచర్, సూపర్వైజర్లు గ్రామంలోని అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించినప్పుడె పిల్లలు ఆరోగ్యంగా మరియు వారి ఎదుగుదల ఉంటుంది అని తెలి యజేయడం జరగింది.. అంగన్ వాడి లో ఇచ్చే 1.పాలు 2.గుడ్లు 3.బలమృతం ప్రతి ఒక్క తల్లి వృదా కాకుండ వినివోగించుకోవలని చెప్పడం జరిగింది..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *