Breaking News

టిప్పరు “ఢీ” ఒకరికి తీవ్ర గాయాలు

285 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పంప్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ యువకునికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.గొల్లపల్లి కి చెందిన అందే ప్రకాష్ అనే యువకునికి తీవ్రగాయాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *