జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని 24/1/2023 నాడు మర్కూక్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మైత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ప్రజ్ఞ వారి సంయుక్త ఆధ్వర్యంలో డిస్టిక్ 320 D ట్వినింగ్ డిస్టిక్ సెక్రటరీ లయన్ పరమేశ్వర చారి జెడ్ పి హెచ్ ఎస్ మర్కూక్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మైక్ సెట్ 3 చత్రంజీ లను అందజేశారు. ఈ సందర్భంగా లయన్ పరమేశ్వర చారి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తాము కూడా ఇతరులకు సహాయపడే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ , పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అచ్చంగారి ఏగొండ ,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నరహరి ప్రసాద్ , లయన్స్ క్లబ్ హైదరాబాద్ మైత్రి వైస్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాసరావు , కార్యదర్శి లయన్ యం. రమణారావు , లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అధ్యక్షులు లయన్ మతిన్ , లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ప్రజ్ఞ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ , ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వందన మేడం, పద్మా రెడ్డి, నాగేశ్వరరావు విద్యాధ.
