Breaking News

మర్కుక్ : దామరకుంట.బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు*

127 Viewsబాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు* మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన పత్తి రవి అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు . అనంతరం బాధిత కుటుంబానికి 30000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, రాంచంద్రం, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్ […]

Breaking News

ప్రమాదవశాత్తు మానేరు వాగులొ పడి వ్యక్తి మృతి

201 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం లోని హరిత బయో కంపెనీ లో పనిచేసే వ్యక్తి ,కాట శ్రీనివాస్ గౌడ్ (40) కొత్తపల్లి లో గల మానేరు వాగులో హరిత బయో కంపెనీ గల బావి లో మోటారు రిపేర్ కోసం వెళ్లి గల్లంతయ్యిరు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్.ఎం.డి ఎస్సై ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలనికి చేరుకుని పది మంది ముత్యకారుల సహాయంతో మూడు గంటలు పాటు శ్రమించి […]

Breaking News

ఎస్టీ హెడ్ కానిస్టేబుల్ రాజమౌళికి అతి ఉత్కృష్ట సేవా పథకం

136 Views కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్బి లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుంటి రాజమౌళిని సోమవారం అతి ఉత్కృష్ట సేవా పతకం వరించింది . గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంపికచేయగా , కమిషనర్ సుబ్బారాయుడు చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు . 1989 వ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన రాజమౌళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సేవా పథకం , తెలంగాణ గవర్నమెంట్లలో ఉత్తమ సేవా పతకాలు , గుడ్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్

303 Views  శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్  : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు

207 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]

Breaking News ప్రాంతీయం

గోపాలరావుపేటలో చిరుత సంచారం భయం గుప్పెట్లో ప్రజలు..!!!

283 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపేట లో చిరుత సంచారం… భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఒకలేగ దూడహతం అయినట్లుగా ప్రాథమిక సమాచారం Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం

శ్రీ దుర్గా మాత శోభయాత్ర ఘనంగా ప్రారంభించిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.

353 Viewsశ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ […]

Breaking News

మర్కుక్ : చేబర్తి *కంటి వెలుగుతో మసకబారిన కళ్ళకు వెలుగులు పంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*-

128 Viewsమర్కుక్ : చేబర్తి *కంటి వెలుగుతో మసకబారిన కళ్ళకు వెలుగులు పంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*-    *మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి చూపు మస్కబారిన బాధితులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు హాజరై స్థానిక సర్పంచ్ అశోక్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ లతో […]

Breaking News

*రాజన్న సిరిసిల్ల జిల్లా పేదల జీవితాల్లో కంటి వెలుగు*

174 Views -16 రోజులు.. 62 వేల 489 మందికి కంటి పరీక్షలు – *కంటి వెలుగు కు విశేష స్పందన* – వీర్నపల్లి మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి  కేటిఆర్   దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘కంటి వెలుగు’. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమం దృష్టి లోపాలతో బాధ పడుతున్న పేద ప్రజలకు ‘కంటి వెలుగు’ చూపును ప్రసాదిస్తున్నది. పల్లె […]