కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం లోని హరిత బయో కంపెనీ లో పనిచేసే వ్యక్తి ,కాట శ్రీనివాస్ గౌడ్ (40) కొత్తపల్లి లో గల మానేరు వాగులో హరిత బయో కంపెనీ గల బావి లో మోటారు రిపేర్ కోసం వెళ్లి గల్లంతయ్యిరు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న ఎల్.ఎం.డి ఎస్సై ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలనికి చేరుకుని
పది మంది ముత్యకారుల సహాయంతో మూడు గంటలు పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు.
ఈ సంఘటనకు కారుకులైన హరిత బయో కంపెనీ పై చర్యలు తీసుకోని మృతుని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.