Breaking News

సుపరిపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ఎం ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ పాండు గౌడ్

148 Views  సుపరిపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ఎం ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ పాండు గౌడ్ ——మర్కుక్:మండల ప్రజా పరిషత్ కార్యాలయం.    మర్కుక్ జూన్ 10    మర్కుక్ మండల ప్రజా పరిషత్ ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మర్కు మండల ఎంపీ పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ […]

Breaking News

50, కిలోలు బియ్యం సహాయం చేసిన పోచమ్మ యూత్ సంఘసభ్యులు…

132 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందాడి లింగం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పరమపదించగా  వారి కుటుంబానికీ  పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో 50, కిలోల బియ్యాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు.  Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బీఎస్పీ మార్కుక్ మండల అధ్యక్షుని గా బాబు నియామకం

180 Views తేదీ:05-06-2023 ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారు, ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు హాజరయ్యారు. మార్కుక్ మండల అధ్యక్షులుగా ఇసకంటి బాబు గారిని నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు నియమించారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్ట దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ […]

Breaking News

దళితబంధు మొదట ఉపకులాలకే ఇవ్వాలి

180 Views  సిద్దిపేట జిల్లాలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకే దళితబందు పథకాన్ని మొదటగా అందించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. ఈ మేరకు నేడు సిద్దిపేట జిల్లా కలెక్టరెట్ లో జరిగిన ప్రజావాణి లో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటిదాసు చిందు తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ […]

Breaking News

జై భీమ్: బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయడానికి గజ్వేల్ నియోజకవర్గం లోని వర్గల్ మండలంలోని తునికి ఖాల్సా గ్రామంలో సమావేశం ఏర్పాటు.

186 Viewsజై భీం! ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వర్గల్ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం లోని తుంఖి ఖల్సా గ్రామంలో మండల అధ్యక్షులు ప్రవీణ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇఆర్ మోహన్ , జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్  హాజరు అయి మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి […]

Breaking News

పిడుగుపాటుకు పాడి గేదలు మృతి.

212 Viewsవర్గల్ మండల్ వర్గల్ గ్రామంలో గల రైతు ఉప్పరి నరసయ్య తండ్రి సత్తయ్యకు చెందిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతి చెందాయి. ప్రభుత్వం రైతు పట్ల సానుభూతితో తగిన సహాయం అందించగలరు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

టీయస్యన్ ఫౌండేషన్ నుంచి పుస్తే మెట్టలు కానుక.

169 Viewsవర్గల్ మండల్ చౌదరిపల్లి గ్రామంలో ఆత్మీయుడు అనబోయిన మహంకాళి యాదగిరి దంపతుల కుమార్తె శిరీష పెళ్లి సందర్భంగా TSN ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పుస్తె మట్టెలు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు సహాయం చేయడంలో సంతోషంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో లింగ రవి, బోనగిరి బిక్షపతి, బాలరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

శ్రీ దుర్గమ్మ దేవాలయం కు 50 వేలు విరాళం

183 Viewsశ్రీ దుర్గమ్మ దేవాలయం కు 50 వేలు విరాళం అందజేసిన బట్టు అంజిరెడ్డి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ వారు ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఆధ్వర్యంలో 50 వేల రూపాయలను ఆత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి తో కలిసి స్థానిక సర్పంచ్,సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షులు పిట్టల రాజు ముదిరాజ్ కు ఈ సందర్భంగా వారు మాట్లాడారు . […]

Breaking News

పటాన్చెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్

160 Views పటాంచెరువు నియోజకవర్గం నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మే 29 సోమవారం ఈ రోజు పటాంచెరువు నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కావడంతో ఆయన నివాసంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఫిజియో థెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ బాబు

171 Viewsఫిజియోథెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా ”బాబు తెలిపారు. ఇందులో ఈ కింద తెలిపిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలి పాదం కండరాలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion […]