మే
29 సోమవారం
ఈ రోజు పటాంచెరువు నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజ్ కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కావడంతో ఆయన నివాసంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు.
