వర్గల్ మండల్ చౌదరిపల్లి గ్రామంలో ఆత్మీయుడు అనబోయిన మహంకాళి యాదగిరి దంపతుల కుమార్తె శిరీష పెళ్లి సందర్భంగా TSN ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ పుస్తె మట్టెలు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు సహాయం చేయడంలో సంతోషంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో లింగ రవి, బోనగిరి బిక్షపతి, బాలరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.




