ఫిజియోథెరపీ సేవల్ని వినియోగించు కోవాలి..
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా ”బాబు తెలిపారు. ఇందులో ఈ కింద తెలిపిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కాలి పాదం కండరాలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి.
భుజం (shoulder joint )కీలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion ) పెంచడానికి
భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion ) పెంచడానికి
చేయి మరియు కాలు ( upper limb & lower limb ) కండరాలు బలపడటానికి
Body సమతుల్యత,
పెల్విక్ కండరాలు బలపడటానికి
బ్యాక్ కండరాలు బలపడటానికి (back pain) వున్నవారికి
కండరాలు బలపడటానికి లిగమెంట్ స్ప్రైన్,
అన్ని రకాల చిన్న చిన్న జాయింట్లు బలపడటానికి మరియు కండరాల నొప్పి,
దీర్ఘ కాలిక నొప్పి నివారణకు,
కండరాలు మరియు దీర్ఘ కాలిక నొప్పి,సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
