శ్రీ దుర్గమ్మ దేవాలయం కు 50 వేలు విరాళం అందజేసిన బట్టు అంజిరెడ్డి
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ వారు ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఆధ్వర్యంలో 50 వేల రూపాయలను ఆత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి తో కలిసి స్థానిక సర్పంచ్,సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షులు పిట్టల రాజు ముదిరాజ్ కు ఈ సందర్భంగా వారు మాట్లాడారు
. , మరియు గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ రాజు అడిగిన దుర్గమ్మ గుడి నిర్మాణానికి 50 వేల రూపాయలు అందించడం జరిగింది. గుడి నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలను అందించాలని, శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సీఎం కేసీఆర్ దేవాలయాలకు పునరినిర్మాణం వచ్చింది,
ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయం మాజీ ఛైర్మన్ కొట్టాల యాదగిరి,ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు రాగుల రాజు,పలుగుగడ్డ సర్పంచ్ రాజేశ్వరి రవి, నాయకులు చందు,ఆంజనేయులు, రతన్, రాజు కొనసాగుతున్నారు.
