396 Views _సిద్దిపేట జిల్లా…….._ _జగదేవపూర్ గ్రామానికి చెందిన తెరాస వార్డు సభ్యుడు మిట్టపల్లి (వీరముష్టి) వెంకటేశం కుమారుడు *అఖిల్* పదవతరగతి అలిరాజపేట్ స్కూల్లో చదువుతూ బుధవారం పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు_ Manne Ganesh Dubbaka constancy 9701820298
Breaking News
ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.*
147 Views*ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.* హైదరాబాద్:ఆగస్టు ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష నిర్వహించేదుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది అయితే గ్రూప్-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 783 గ్రూప్-2 పోస్టులకు 5,51,943 మంది […]
ప్రజా గొంతుక మూగబోయింది ..దుమాల గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ ప్రజలు….
229 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]
ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు
184 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]
జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం*
118 Views *జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కౌన్సిలర్ బెల్దే రాజులు,జోన్ కన్వీనర్ సుంచు నరేందర్, కో కన్వీనర్ విద్యా సాగర్ లు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత,తెలంగాణ ఉద్యమంలో మరపురాని వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. […]
మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు*
193 Views*మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు* *ఈ రోజు మర్కుక్ మండల నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ ను సేవా రత్న అవార్డు గ్రహీత ముదిరాజ్ మహా సభ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు సంతోష్ రెడ్డి,పాతూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ మల్లేశ్ ముదిరాజ్ గార్లు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి […]
ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….
185 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]
ఆగిన తండ్రి గుండె అగమ్య గోచరంగా చిన్నారులు : మానవతవాదులు దాతలు ఆదుకోవాలని వినతి
1,271 Viewsఎల్లారెడ్డి పేట,5 ఆగష్టు 2023 హఠాత్తుగా ఆగిన తండ్రి గుండెతో ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబం కష్టాల్లో పడింది. మనవతవాదులు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోల ప్రవీణ్ గౌడ్ (30) కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కూతుర్లు తన్విత […]
కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు.
142 Views కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు. అరుపులు విని రక్షించిన యువకులు. తాళ్ళ సహాయంతో బావిలో నుండి పైకి లాగి రక్షించిన గ్రామస్థులు. కోతుల బెడద నుండి రక్షించ మని వెడుకొంటున్న గ్రామస్థులు. ఎల్లారెడ్డి పేట మండలంలోని రాచర్ల బోప్పాపూర్ గ్రామంలో కోతుల దాడిలో గంభీర్పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు బావిలో పడింది.25 గజాల లోతు వున్న బావి మధ్యలో పడిన రా జవ్వ బావి మధ్యలో చిక్కుకుంది.తనను రక్షించమని బావిలో నుండి ఇంటి […]










