Breaking News

పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో యూవకుడు మృతి

344 Views

 

_సిద్దిపేట జిల్లా…….._

_జగదేవపూర్ గ్రామానికి చెందిన తెరాస వార్డు సభ్యుడు మిట్టపల్లి (వీరముష్టి) వెంకటేశం కుమారుడు *అఖిల్* పదవతరగతి అలిరాజపేట్ స్కూల్లో చదువుతూ బుధవారం పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు_

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *