Breaking News

13500 ఖాళీగా ఉన్నాయని అధికారిక లెక్కలు కాదా!!*

115 Views*13500 ఖాళీగా ఉన్నాయని అధికారిక లెక్కలు కాదా!!* *తెలంగాణకు డీఎస్సీ రాసే D.EI.ED. అభ్యర్థులరా చైతన్యం కండి.* *వెంటనే అభ్యర్థులకు న్యాయం చేయాలి* *ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ కుమార్..*   హుస్నాబాద్ స్తీరా పడి తమ జీవితాలను కుటుంబాన్ని బాగు చేసుకుందామని కలలు కన్నారు ఇప్పుడు ఆ కల్లలైనవి.ఇన్ని రోజుల కాలయాపన జరిగి తీర పోస్ట్ సంఖ్య చూస్తే చాలా అన్యాయంగ బాధాకరంగా ఉంది అన్నారు. ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ […]

Breaking News

శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి*                               

130 Views*శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి* *ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ కి వినతిపత్రం* చేర్యాల:భరత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దాని అంతరం ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ మాట్లాడుతూ కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెం కు కూడా […]

Breaking News

కాకతీయ కాలువ లో పడి హెడ్ కానిస్టేబుల్ గల్లంతు

100 Views ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ ను అనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఓ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. వివరాలు తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. కాగా కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు […]

Breaking News

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు*

116 Views*శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు* తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మిలిటెంట్ ఉద్యమము కొనసాగించాలి.*

154 Views*చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మిలిటెంట్ ఉద్యమము కొనసాగించాలి.* నేటి సమావేశం,26-08-23 చేర్యాల గద్దల మహేందర్.. జేఏసీ నాయకులు చేర్యాల.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని కోరుతూ, విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో బాగంగా ఈ ప్రాంతం అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా విభజించబడి పాలన సాగిస్తున్నారని, అలాగే ఈ నాలుగు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారని తెలుపుతూ, ఈ ప్రాంత అస్తిత్వం, స్థానికత, అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తున్న పాలకులు […]

Breaking News

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి 

154 Viewsపర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మర్కుక్ రైతు వేదిక వద్ద మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ ఆద్వర్యంలో ఎంపీపీ తాండ పండు గౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డిలతో కలసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వార్డు […]

Breaking News

రైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్

117 Viewsరైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్ , ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్ర కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో విద్యార్థుల సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ శివారులో శనివారం […]

Breaking News

గురుకుల కళాశాలలో 28న స్పాట్ అడ్మిషన్స్

170 Viewsగురుకుల కళాశాలలో 28న స్పాట్ అడ్మిషన్స్ సిద్దిపేట జిల్లాలోని దుద్దిడ గ్రామంలో గల కొండపాక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ టి. శశిధర్‌ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి మెమో, కుల ఆదాయ ధ్రువపత్రాలతో ఈనెల 28న దుద్దిడ గురుకుల కళాశాలలో సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బంగ్లా వెంకటాపూర్ లో స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో చెట్లు నాటడం

106 Views,*గ్రామం బంగ్లా వెంకటాపూర్ లో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు భాగంగా చెట్లు నాటడం కార్యక్రమం*. బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ జయరామ్ గౌడ సంఘం నాయకుడు లు. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు . రవీందర్ గౌడ్ ఉప సర్పంచ్ స్వరూప మల్లేశం వార్డు నెంబర్లు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్ వనజ. సీఏ నాగలక్ష్మి […]

Breaking News ప్రాంతీయం వ్యవసాయం

వినూత్న రీతిలో రైతుల వేషధారణతో కిషన్ దాస్ పేట విద్యార్థులు

166 Viewsరైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ […]