Breaking News

రైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్

115 Views

రైతులు గా మారిన విద్యార్థిని విద్యార్థులు
– కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల ఫీల్డ్ వర్క్
, ఎల్లారెడ్డిపేట:

విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్ర కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో విద్యార్థుల సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ శివారులో శనివారం పొలాల వద్దకు వెళ్లి ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. ఈ వేషధారణలో సుమారు 13 మంది విద్యార్థులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *