,*గ్రామం బంగ్లా వెంకటాపూర్ లో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు భాగంగా చెట్లు నాటడం కార్యక్రమం*.
బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ సెక్రెటరీ జయరామ్ గౌడ సంఘం నాయకుడు లు. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు . రవీందర్ గౌడ్ ఉప సర్పంచ్ స్వరూప మల్లేశం వార్డు నెంబర్లు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్ వనజ. సీఏ నాగలక్ష్మి .మిరాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
