Breaking News

శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి*                               

131 Views

*శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి*

*ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ కి వినతిపత్రం*

చేర్యాల:భరత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దాని అంతరం ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ మాట్లాడుతూ కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెం కు కూడా గ్రామానికి బస్సు రాకపోవడం వల్ల విద్యార్థులు మరియు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారని వారు తెలిపారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాగపురి గ్రామంలో ధర్నా చేసిన అప్పటి మందము విద్యార్థులను బస్సు సౌకర్యం కల్పిస్తామని తేనె పలుకులు పలికించి ధర్నా చేస్తున్న విద్యార్థులను మభ్యపెట్టి వారిని ధర్నా విరమించేలాగా హామీలు చెప్పి ఇప్పటివరకు కల్పించక కల్పించకపోవడంతో నేడు జనగామ రూట్ ఎంక్వయిరీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు ఇప్పటికైనా బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు డిపో మేనేజర్ గారు ఇచ్చిన మాటపై నిలబడలేదని వారు తెలిపారు బస్సు సౌకర్యం కల్పించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ కార్తీక్ భరత్ సాయి కృష్ణ భాస్కర్ మధు బాపురాజ్ అఖిల్ సామి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *