106 Viewsపెద్ద కొడప్గల్: మొక్క నాటిన ఎమ్మెల్యే (కామారెడ్డి జిల్లా పెద్ద పెద్ద కొడప్గల్ మండల): పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో శనివారం ఒక్క రోజు ఒక్క కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొక్కను నాటి నీరు పోసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ప్రతి గ్రామంలో […]
Breaking News
ప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి
114 Viewsప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి *కూకట్పల్లి నియోజకవర్గం ఆగస్టు 26* బాలానగర్ డివిజన్ లోని వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. అసోసియేషన్ సభ్యులకు రాజేశ్వర్ రావు కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి […]
లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం
111 Viewsలయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ వారి ఆధ్వర్యంలో చంద్రయాన్ 3 గురించి మేడిపల్లి లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ఉపన్యాస పోటీలు మరియు వ్యాస రచన కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఇట్టి […]
శ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
110 Viewsశ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని మల్లారెడ్డి నగర్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ […]
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన
114 Views:-స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన పలు కార్యక్రమములో పాల్గొన్న నాంపల్లి ఎం పి పి ఏడుదోడ్ల శ్వేతా రవిందర్ రెడ్డి (నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈరోజు జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి స్వాములవారి లింగోటం గ్రామంలో పాల్గొన్ని మొక్కలు నాటారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్ ,స్థానిక ఎంపిటిసి బెక్కం రమేష్, […]
ప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి
116 Viewsప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి జగదేవపూర్: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల తో కలిసి మాజీ హౌజింగ్ కొర్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్** లు మొక్కలు […]
నాంపల్లి మండల కేంద్రంలో గద్దర్ అన్నకు సంతాప సభ
116 Views:-నాంపల్లి మండల కేంద్రంలో గద్దర్ అన్నకు సంతాప సభ తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) గద్దర్ అన్న విప్లవ మార్గంలో చేసిన పాట ఆట మాట ప్రజలని ఎంతోమంది కళాకారులకు కవులకు సాహిత్యపరులకు మేల్కొలుపు చేసిందని జ్ఞానాన్ని పంచి చైతన్యవంతం చేయడానికి అడుగులు వేసడానికి ఉపయోగపడ్డాదని పాట పాట యొక్క గొప్పతనాన్ని వివరించిన ప్రజా కళాకారులు ఆయన ఆశయ […]
కాధ్లురు గ్రామంలోఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి
111 Views*కాధ్లురు గ్రామంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి* కాధ్లురు గ్రామాన్ని పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు* *కాధ్లూరు గ్రామంలో* *దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్ గారు హామీ ఇచ్చినప్పటికీ మండల అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ కలెక్టర్ మాటలు తుంగలో తొక్కేశారు* మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మా ల్ మండల పరిధిలోని కాద్లూరు గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఆగిపోయాయి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మా గ్రామ భగీరథ నీరు రావడం […]
ఈరోజు జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
109 Views ఈరోజు జి.ఎం ప్రదర్శనని కాన్ఫరెన్స్ హాల్లో జి.ఎం.ఏ మనోహర్ గారి ఆధ్వర్యంలో అన్ని గనుల సమీక్షతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా లో గనుల వారీగా నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాలను సమిష్టి కృషితో అధిగమించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనులలో నిర్దేశిత ఓ.బి. తీసివేత పనుల గురించి మరియు ఉత్పత్తి చేసిన బొగ్గు రవాణాను సక్రమంగా నిర్వహించాల్సిన అవశ్యకతపై అధికారులకు సూచనలు సలహాలు తెలియజేసారు. అదేవిధంగా అన్ని గనులకు […]
తన ఇంటికి వచ్చిన అనుచరులతో మాట్లాడుతున్న మైనం పల్లి హనుమంతరావు.
113 Viewsతన ఇంటికి వచ్చిన అనుచరులతో మాట్లాడుతున్న మైనం పల్లి హనుమంతరావు. గొంతు విజృంభిస్తున్న సమయంలో మెదక్ నియోజక వర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ,ప్రజలకు అందుబాటులో ఉండి… వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాడు నా కొడుకు. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పని చేశాను. రేపాటి నుండి మల్కాజిగిరి నియోజక వర్గంలో వారం రోజులు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తాను. వారం తర్వాత మీడియా సమావేశం పెట్టి మీరు అడిగే ఎలాంటి సమాధానం ఇస్తా. కార్యకర్తలతో చర్చించి […]






