Breaking News

కాధ్లురు గ్రామంలోఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి

98 Views

*కాధ్లురు గ్రామంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి*

కాధ్లురు గ్రామాన్ని పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు*
*కాధ్లూరు గ్రామంలో*

*దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమస్యలు తీర్చాలంటూ కలెక్టర్ గారు హామీ ఇచ్చినప్పటికీ మండల అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ కలెక్టర్ మాటలు తుంగలో తొక్కేశారు*

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మా ల్ మండల పరిధిలోని కాద్లూరు గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఆగిపోయాయి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మా గ్రామ భగీరథ నీరు రావడం లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రోగ్రాంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ గ్రామ భగీరథ నీరు వచ్చేలా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మండల అధికారులు అప్పటి మాత్రానికే బాగు చేయాలని కోరారు. మూడు రోజులు గ్రామంలో తిరిగి వెళ్లిపోయారు కలెక్టర్ గారు చెప్పిన మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు మరి మా గ్రామాన్ని ఎవరు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. అక్కడ వెళ్లి తెచ్చుకోవడం జరుగుతుంది అని గ్రామస్తులుతెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పడమే తప్పా మరి మా గ్రామంలో ఏ ఇంటింటికి భగీరథ నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోని సమస్యలు తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారువ్యక్తం చేస్తున్నారువ్యక్తం చేస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *