Breaking News

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం

112 Views

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల క్లబ్ కోటి నవదుర్గా వారి ఆధ్వర్యంలో చంద్రాయన్ 3 అవగాహన కార్యక్రమం

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ వారి ఆధ్వర్యంలో చంద్రయాన్ 3 గురించి మేడిపల్లి లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ఉపన్యాస పోటీలు మరియు వ్యాస రచన కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీనిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రెండు క్లబ్ ల అధ్యక్షులు వనపర్తి చంద్ర మోహన్,వనపర్తి రమ్య, సెక్రటరీ కుందారపు మహేందర్, ట్రేసరర్ లు కొండబత్తిని కృష్ణ ప్రసాద్, కొండ బత్తిని రాధిక లు మరియు ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్ధులు పాల్గోన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *