:-నాంపల్లి మండల కేంద్రంలో గద్దర్ అన్నకు సంతాప సభ
తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో
నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) గద్దర్ అన్న విప్లవ మార్గంలో చేసిన పాట ఆట మాట ప్రజలని ఎంతోమంది కళాకారులకు కవులకు సాహిత్యపరులకు మేల్కొలుపు చేసిందని జ్ఞానాన్ని పంచి చైతన్యవంతం చేయడానికి అడుగులు వేసడానికి ఉపయోగపడ్డాదని పాట పాట యొక్క గొప్పతనాన్ని వివరించిన ప్రజా కళాకారులు ఆయన ఆశయ మార్గంలో ఆయన ఆశయాలను ఎత్తుకుని ప్రజలకు ఆశయాలు పంచడానికి ముందుకు పోతామని కంకణ బద్ధులై ముందుకు వెళ్తామని వాళ్లు పాట ద్వారా తెలియజేయడం జరిగింది అఖిలపక్ష నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడడం జరిగింది
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాధుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, ప్రజానాట్యంమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, తెలంగాణ ప్రజానాట్యమడలి జిల్లా అధ్యక్షుడు బుడిగపాక జగన్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగన్న, డోల్ దెబ్బ గొల్ల కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మలిగే యాదయ్య, అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదరి జంగయ్య, అమరవీరుల ఆశయాల సాధన సమితి దేవరకొండ ఇన్చార్జి కూన యాదయ్య, కళాకారులు బుషపాక యాదయ్య, ఊరు పక్క వెంకటయ్య,గిరి,స్వామి, మహేష్ మారన్న, గ్రామ ఉపసర్పంచ్ ఎస్.కె అస్త్రభి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు పార్వతమ్మ, ఆశ వర్కర్స్ యూనియన్ కవిత సునీత లలిత మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం, జనసేన మండల అధ్యక్షులు కురుపాటి, శ్రీను, యాదయ్య,శ్రీనివాస్, సైదులు, టిల్లు, మహేష్, గాదెపాక, యాదయ్య, అమరేందర్, గాదెపాక, యాలాద్రి తదితరులు పాల్గొన్నారు
