Breaking News

స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన

104 Views

:-స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో కోటి వృక్షర్చన

పలు కార్యక్రమములో పాల్గొన్న నాంపల్లి ఎం పి పి ఏడుదోడ్ల శ్వేతా రవిందర్ రెడ్డి

(నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం ) స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈరోజు జరిగిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో నాంపల్లి మండల ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి స్వాములవారి లింగోటం గ్రామంలో పాల్గొన్ని మొక్కలు నాటారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్ ,స్థానిక ఎంపిటిసి బెక్కం రమేష్, సర్పంచ్ పాండు,ఉప సర్పంచ్ ఆవుల వెంకటయ్య, వార్డ్ మెంబర్లు గడ్డి పుల్లయ్య,గుండు రఘుపతి,అన్నేపాక ఈదయ్య, గడ్డి అంజయ్య,పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ జావిద్ , అటవీశాఖ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది,మారగోని యాదయ్య , నల్లపు వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు ,మహిళలు పాల్గొన్నారు

అనంతరం నాంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయగా ,జేపీఎస్ నుండి పంచాయతీ కార్యదర్శిలుగా రెగ్యులర్ చేయబడిన ఉద్యోగులకు నాంపల్లి మండల ఎంపీపీ ఏడుదోడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి రెగ్యులరైజేషన్ ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్ ,సీనియర్ పంచాయతీ కార్యదర్శులు సిలువేరు పెద్దయ్య, అశోక్, మహమ్మద్ జావిద్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *