Breaking News

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

115 Viewsగంభీరావుపేట సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా గభీరావుపేట మండల కేంద్రం లో 33/11 కె వి సబస్టేషన్ మెయింటే నెన్సు ఉన్నందున సోమవారం ఉదయం 9గంటల నుండి 2. గంటల వరకు గంభీరావుపేట , ముస్తాపానగర్ జగదాంబ తండా, జిల్లెల్లపల్లె , లక్ష్మి పూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గంభీరావుపేట మండలం సెస్ ఏ ఇ రుషిక ఒక ప్రకటన లో తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

శ్రీరేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 

93 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ శంభీపూర్ లో ఈరోజు వైభవంగా జరిగిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు సుఖ: సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. […]

Breaking News రాజకీయం

జయరాం నగర్ కాలనీ అభివృద్ధిలో ఎల్లపుడు ముందుంటా

102 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్ లో, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నీ వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా మోచిసంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పట్టన మోచి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఎన్నుకున్నారు రామచంద్రం అధ్యక్షతన నూతన అద్యక్షుణ్ణి ఎన్నుకున్నారు సిరిసిల్ల పట్టణ మోచి అధ్యక్షులుగా. వోటారికారి దేవేందర్ కావళ్ల శ్రీనివాస్ (ఉపాద్యక్షులు) వోటారికారి రవి (కార్యదర్శి) కొత్తపెల్లి శ్రీనివాస్(దస్తూరి) వోటారికారి శ్రీనివాస్(కోశాదికారి) వోటారికారి శ్రీనివాస్ s/o రామస్వామి(సహాయ కార్యదర్శి) సీనియర్ నాయకుల చేత వీరిని ఎన్నుకున్నట్లు ప్రాథమిక సమాచారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చేత ఎన్నుకోబడ్డట్లు మంచి సంక్షేమ సంఘం ఒక […]

Breaking News

బి ఫార్మసీ కళాశాలను ఈనెల 11 న ప్రారంభించనున్న మంత్రులు.

97 Viewsసిద్దిపేట వైద్య విద్యా మణిహారం, శ్రీ రంగనాయక స్వామి బి.ఫార్మసి కళాశాల. సిద్దిపేట చెంతన ఫార్మసి విద్యా.. మంత్రి హరీష్ రావు చొరవ తో ఎగ్జిబిషన్ సొసైటీ వారి సౌజన్యం తో ఫార్మసి కాలేజ్. రూ.10కోట్లతో రామంచ గ్రామం, రంగనాయక సాగర్ ప్రాంతంలో నిర్మాణం జరిగింది.ఈ విద్యాసంవత్సరం 60 సీట్ల తో ప్రారంభం కానుంది. రేపు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి. సిద్దిపేట సిగలో మరో వైద్య విద్యా మణిహారంగా బి ఫార్మసి […]

Breaking News

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైరల్ ఫీవర్ : పరామర్శించడానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ని…?

90 Viewsసెప్టెంబర్ 10: రాష్ట్రంలో డా: బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్. నిన్న నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబునాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి, విజయవాడ సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఆయన్ని కలిసేందుకు బయలుదేరిన రాజేంద్రప్రసాద్ని ఇతర నాయకులను అడ్డగించిన ఉయ్యూరు టౌన్ ఎస్సై మరియు ఆయన సిబ్బంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ […]

Breaking News

గట్టమ్మను దర్శించుకొని మోకాళ్ళ మీద మొక్కులు

125 Viewsజిల్లా అధ్యక్షులు గట్టమ్మ దర్శనం   ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 10   ములుగు జిల్లా నూతన బీఆర్ ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు(లక్ష్మీ నర్సింహ రావు) నియమించిన సంద ర్భంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి,రాష్ట్ర రెడ్ కో చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి తో మొదట సారి ములుగు గట్టమ్మను దర్శించుకున్నారు.మోకాళ్ళ మీద మొక్కులు మొక్కి అమ్మ వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. […]

Breaking News

ఘనంగా గజ మాలతో స్వాగతం

141 Views ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 10   ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మ ణ్ బాబును నూతనంగా నియ మించి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన శుభ సందర్భంగావా రిని ములుగు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు గజ మాలతో స్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భవనం కోసం నిరసన చేసిన గౌడ కులస్తులు..

126 Views(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సెప్టెంబర్ 10) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ భవనం ముందు నిరసన వ్యక్తం చేసిన గౌడ కులస్తులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతవరకు గౌడ సంఘం భవనం పూర్తి కాలేదని సంఘం భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు.. పొలంపల్లి గ్రామంలో 102 గడపలు ఉన్న గౌడ కులస్తులను మానకొండూరు […]

Breaking News ప్రాంతీయం

చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

106 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 10 జగదేవపూర్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని **జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులుఆంజనేయులు**అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రము లో ఆదివారం […]