జిల్లా అధ్యక్షులు గట్టమ్మ దర్శనం
ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 10
ములుగు జిల్లా నూతన బీఆర్ ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు(లక్ష్మీ నర్సింహ రావు) నియమించిన సంద ర్భంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి,రాష్ట్ర రెడ్ కో చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి తో మొదట సారి ములుగు గట్టమ్మను దర్శించుకున్నారు.మోకాళ్ళ మీద మొక్కులు మొక్కి
అమ్మ వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.




