134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామం లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అర్హులు లైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీఆవరణంలో ఐదుగురు కి లబ్ధిదారులకు మొత్తం 1,26,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు అందరు కలసి పంపిణీచేశారు .ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేదకుటుంబాలకు […]
Breaking News
దామరకుంటలో మృతి చెందిన కుటుంబంకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రజా ప్రతినిధులు
143 Views మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన గడ్డం వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండుగౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణయాదవ్ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు గ్రామశాఖ అధ్యక్షుడు మహేష్ […]
కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలి – టీపీటీఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్
125 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం […]
ధరణి పోస్టల్ రద్దు చేయాలని తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన – మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
121 Viewsసిద్దిపేట / రాయపోల్ ఆంధ్రశక్తి ప్రతినిధి నవంబర్ 24. రాయపోల్ మండల కేంద్రంలోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సహదేవుకు వినతి పత్రం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగన్నగారి రాజిరెడ్డి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి పోస్టల్ రద్దు చేయాలని అసైన్మెంట్ భూములకు పట్టా భూములతో […]
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు ప్రారంభం
134 Views03.12.2022 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అంధ, భధిర, శారీరక మరియు మానసిక దివ్యాంగులకు జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో ట్రై సైకిల్ రేస్, పరుగు పందెం, చెస్, క్యారం, జావలిన్ త్రో మరియు షాట్ పుట్ లలో పోటీలు నిర్వహించడమైనది. ఇట్టి పోటీలను అదన కలెక్టర్ ముజమీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, జిల్లా స్పోర్ట్స్ అధికారి […]
గంభీరావుపేట మండల కేంద్రం లోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన మహిళా అదృశ్యం
141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మహిళా అదృశ్యం బుధవారం కొడుకు పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ మహేష్ సుభాష్ నగర్ కాలనీ కి చెందిన నాగరపు కళ వయస్సు 45 సంవత్సరాలు మహిళా బీడీలు చేస్తూ ఇంటి వద్ద ఉంటుంది అని నవంబర్ 21 సోమవారం రోజున అందద 3.00 గంటల సమయం లో ఇంట్లో ఎవరు లేని సమయం లో వెళ్ళిపోయింది అని […]
గంభీరావుపేట లో మా అనాధ వృద్ధా ఆశ్రమం లో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం
150 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మా అనాధవృద్ధ ఆశ్రమంలో. మిరుదొడ్డి మండల్ వాస్తవ్యులు మల్యాల శ్రీవిద్య. పుట్టినరోజు సందర్భంగా బుధవారం వృద్ధా ఆశ్రమంలో కుటుంబ సమేతంగా వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాలో అన్నదానం గొప్పదంటారు.ఒక భోజనంతోనే ఎవరినైనా సంతృప్తి పరచగలం.మాకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేస్తామన్నారునా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి వచ్చి అన్నవితరణ చేయడం చాలా సంతోషకరంగా ఉందని సహకరించిన మల్లు గారి […]
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఘనంగా జన్మదిన వేడుకలు
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల అధ్యక్షుడు ఇరిగి పర్శ రాములు , ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు..గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణస్థూపం వద్ద ఘనంగా వేడుకలు జరిగాయి . ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు […]
129 Viewsముదిరాజుల సమస్యలపై మరింత కృషి చేస్తాం…. ప్రజాపక్షం రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతటా ముదిరాజు కులస్తులందరు మా ఐక్యత కోసం మరింత కృషి చేస్తామని బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దేశ్పాండే ఆంజనేయులు మాట్లాడారు. సోమవారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ […]
గోరుముద్ద కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ఆంజనేయులు గౌడ్
135 Viewsగోరుముద్ద కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ఆంజనేయులు గౌడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లిలో 59 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉదయము, సాయంత్రము స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులు ఆకలితో అలమటించకుండా, అన్ని రంగాలలో ముందుండాలనే సదుద్దేశంతో అల్పాహారాన్ని అందించడానికి తన వంతు సహాయంగా ఈ విద్యా సంవత్సరము పదివేల రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మురళీధర్ అందించారు. జిల్లా పరిషత్ […]










