Breaking News

దామరకుంటలో మృతి చెందిన కుటుంబంకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రజా ప్రతినిధులు

146 Views

← Back

Thank you for your response. ✨

మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన గడ్డం వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండుగౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణయాదవ్ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు గ్రామశాఖ అధ్యక్షుడు మహేష్ ఉపసర్పంచ్ ఆంజనేయులు గ్రామ కో -ఆప్షన్ సభ్యులు బాలరాజు తదితరులు అందించారు

No Slide Found In Slider.

Poll not found