రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మహిళా అదృశ్యం బుధవారం కొడుకు పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ మహేష్ సుభాష్ నగర్ కాలనీ కి చెందిన నాగరపు కళ వయస్సు 45 సంవత్సరాలు మహిళా బీడీలు చేస్తూ ఇంటి వద్ద ఉంటుంది అని నవంబర్ 21 సోమవారం రోజున అందద 3.00 గంటల సమయం లో ఇంట్లో ఎవరు లేని సమయం లో వెళ్ళిపోయింది అని తన కొడుకు రోజు వారి లాగానేఎవరి ఇంట్లో బీడీలు చేసుకొంటుంది అని అనుకోని సాయంత్రం 7గంటలవరకు చూసినాము అని ఆరోజు నుండి మరియు బంధువులఇంట్లో చుట్టూ ప్రక్కన వారి ఇంట్లో కి వెతికి నా ఆచూకీ లభించలేదని తన తల్లి గ్రీన్ కలర్ చీర మరియు గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి ఉంది అని చామన చాయ రంగు ఉంటుంది అని కోల మొఖం కలదు 5.2 ఎత్తు కలదని తన తల్లి గురించి ఈరోజుల నుండి వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు ఎవరికైనా నాగరపు కళ గ్రీన్ కలర్ చీర కనిపించిన చో వెంటనే కాంటాక్ట్ సెల్ నంబర్ (9100 189874 ) తెలుపగలరు కొడుకు నాగరపు రాజశేఖర్ పిర్యాదు మేరకు గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ మిస్సింగ్ కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
