రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల అధ్యక్షుడు ఇరిగి పర్శ రాములు , ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు..గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణస్థూపం వద్ద ఘనంగా వేడుకలు జరిగాయి . ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు బందెల దేవరాజ్, సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ మహిళా, కన్వీనర్ మానపల్లి సుధా, మండల మహిళా కన్వీనర్ రాఘపురం లక్ష్మీ, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రోళ్ల బాలకిషన్, సెక్టార్ ప్రధాన కార్యదర్శిఎగదండి స్వామి, మహిళా బూత్ కమిటీ అధ్యక్షులు చంద్రకళ , , బూత్ కమిటీ అధ్యక్షులుపెండల శ్రీను, సెక్టార్ కార్యదర్శి గ్యారసత్యబాబు ,పార్టీ సీనియర్ నాయకులు దోసల ఉపెందర్, బరుకుటం తిరుపతి, శనగారపు శ్రీను,ఇరిగి ఎల్లయ్య, ఎర్రోళ్ల రమేష్,బండ పర్శరాం,ఎర్రోళ్లప్రభాకర్,గ్యార క్రీష్ణ,మహిళా నాయకురాలు యరపు సంధ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
