98 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్:వినియోగదారులకు షాక్.. త్వరలో ఫోన్ నంబరుకూ ఫీజు.. నంబర్లు ‘పరిమితమైన వనరులు’ వీటి చార్జీలు వసూలు చేయాలి వినియోగించని నంబర్లపై జరిమానా విధింపు ట్రాయ్ కొత్త ప్రతిపాదనలు మొబైల్, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశం ఉంది. ఫోన్ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త ప్రతిపాదనలు చేసింది. మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్లు […]
Breaking News
ఐఎఎస్‌లు లేరు…..
89 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్: ఐఎఎస్‌లు లేరు… దేశవ్యాప్తంగా 1,365 ఖాళీలు యుపిఎస్‌సి నియామకాలపై కేంద్రం ఆంక్షలు సంఖ్య పెంచాలని సిఫారసు చేసినా మౌనం టచ్ ఉన్న రిటైర్డ్ అధికారులతో ఖాళీల భర్తీ న్యూఢిల్లీ : ఐఎఎస్ అధికారుల నియామకాలను పెంచాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ తన ఆంతరంగిక నివేదికలో అభిప్రాయపడింది. ఐఎఎస్ అధికారుల నియామకాలను ఏడాదికి 180 నుంచి 210-220కి పెంచాలని సిఫారసు చేసింది. ‘ఐఎఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా […]
జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.
165 Viewsజూన్ 12, 24/7 తెలుగు న్యూస్:జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి. ఈ […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్
466 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి […]
రహదారిపై రక్తం ఏరులై పారుతుంది
224 Viewsరహదారిపై రక్తం ఏరులై ప్రవహిస్తుంది. (దారులు పెద్దగా చేసింది, మా ప్రాణాలు తీయడానికేనా ..అంటున్న ప్రజలు) (రహదారులపై ప్రయాణం మరణశయ్యగా మారిందా?) (సరైన అంబులెన్స్ సౌకర్యం కల్పించక ,ప్రాణాలు రోడ్డుకు బలవుతున్నాయిక్కడ ) (మోకనపల్లి బద్రి) మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 163 జాతీయ రహదారిపై గత కొంతకాలంగా ప్రయాణికుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నాయి, జాతీయ రహదారిపై పనులు పూర్తయిన కూడా.. అందుబాటు లోకి రాని అంబులెన్స్ సేవలు 42 కిలోమీటరు రోడ్ శ్రీరాంపూర్ […]
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..
168 Views(మానకొండూర్ నియోజకవర్గం) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే కు బొక్కేలతో, శాలువాలలతో ఘనంగా సన్మానించారు.. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి తమ అభిమాన నాయకుడు పై ఉన్న ప్రేమను చాటుకున్నారు… ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ […]
కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కి చోటు
205 Viewsఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాన మంత్రిగా ఈ రోజు రాత్రి 7.30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 క్యాబినెట్లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే పీఎంవో ఆఫీస్ నుంచి ఫోన్ […]
గ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు
93 Viewsగ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు కరీంనగర్ జిల్లా:జూన్ 8 ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా రేపు గ్రూప్-1 పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమి షన్ అభ్యర్థులకు కొన్ని సూచనలను జారీచేసింది. 1) 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమ తించరు 2) ID కార్డు, హాల్‌టికెట్, ఫొటో తప్పనిసరి […]
తీరం… ప్రమాదకరం….
101 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్: తీరం… ప్రమాదకరం… కోతకు గురవుతున్న కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు సముద్రంలో కలుస్తున్న వందల మత్య్సకారుల గృహాలు తీర ప్రాంత రక్షణకు నూతన ప్రభుత్వంపై ఆశలు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఇటీవల తుపాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ-కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు దెబ్బతిన్నాయి. తుపానులు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడల్లా కెరటాల తాకిడితో తీర […]
చెక్కు చెదరని ఫెడరలిజం…
80 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్:చెక్కు చెదరని ఫెడరలిజం. దేశంలో ఫెడరలిజం చెక్కు చెదరకపోవటం ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు తేల్చిచెప్పిన ముఖ్యాంశాలలో ఒకటి. ఫెడరలిస్టు పార్టీల బలం రాష్ర్టాల వారీగా చూస్తే కొన్నిచోట్ల తగ్గవచ్చు. కాని దేశం మొత్తం మీద చూసినప్పుడు 2019 కన్న 2024లో మరింత పెరిగిందన్నది గమనించదగిన విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ పార్టీలు కాగా వాటి ఉమ్మడి బలం 2019లో 303+52= 355 నుంచి ఈసారి 240+99=339కి పడిపోయింది. మొత్తం […]










