(మానకొండూర్ నియోజకవర్గం)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు..
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే కు బొక్కేలతో, శాలువాలలతో ఘనంగా సన్మానించారు..
అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి తమ అభిమాన నాయకుడు పై ఉన్న ప్రేమను చాటుకున్నారు…
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అయన సతీమణి తో కలిసి క్యాంపు కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు….




