Breaking News

గ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు

93 Views

గ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు

కరీంనగర్ జిల్లా:జూన్ 8

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల‌ వ్యాప్తంగా రేపు గ్రూప్‌-1 పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమి షన్ అభ్య‌ర్థుల‌కు కొన్ని సూచ‌న‌ల‌ను జారీచేసింది.

1) 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమ తించరు

2) ID కార్డు, హాల్‌టికెట్‌, ఫొటో తప్పనిసరి

3) అభ్యర్థులు బూట్లు ధరించకూడదు

4) ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.. ఇవి తప్పకుండా అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తలు…

No Slide Found In Slider.

Poll not found