Breaking News

మంచిర్యాల సీఐ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు

60 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు మరియు ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను శుక్రవారం రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కుమారు దీపక్ చేతుల మీదుగా ఆయనకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయనను ప్రశంసించారు. జిల్లపేల్లి రాజేందర్ […]

Breaking News

జెండా పండుగ సాక్షిగా మధ్యం అమ్మకాలు..

161 Views– పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు నమోదు.. స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరపడం నిషేధం అయినప్పటికీ కూడా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో యేదేచ్చగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, స్థానికులు తిమ్మాపూర్ ఎస్సై కి సమాచారం అందించడంతో వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్రమ మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. అలుగునూరు లో ఓ ఇంటిలో అక్రమంగా […]

Breaking News

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

38 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం […]

Breaking News

శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు

34 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]

Breaking News

వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్

32 Viewsమంచిర్యాల జిల్లా. వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి- రఘునాథ్ వెరబెల్లి 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి  పాల్గొనడం జరిగింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటి […]

Breaking News

బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

36 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా క్రమశిక్షణ తో నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని , పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల పిర్యాదు లపై తక్షణమే స్పందించాలని పోలీస్‌ అధికారులు రామగుండం పోలీస్‌ కమిషనర్‌  సూచించారు. వార్షిక తనిఖీల్లో […]

Breaking News

బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

37 Viewsమంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి. బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన సాయి వెంకటేష్ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.తన బైక్ మీద పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, పని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో తన బైక్ మీద వస్తుండగా మార్గమథ్యంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం వద్ద లారీ అతని బైక్ ను ఢీకొట్టడంతో అతనికి […]

Breaking News

తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

37 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి,వరంగల్, నల్గొండ జిల్లాలు కుండపోత వర్షంతో అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అయితే, […]

Breaking News

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు

37 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు! తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పిఎసి సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది, […]

Breaking News

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం – సి పి

38 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం. మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ […]