Breaking News రాజకీయం

ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.. –బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి.

220 Viewsగ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారం కావడం లేదని బిజెపి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై బిజెపి చేస్తున్నటువంటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో గురువారం మండలంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామాల్లోని శక్తి కేంద్రాల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ లను జరిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నిజమైన హీరోలే వీర సైనికులు……

160 Views*నిజమైన హీరోలే వీర సైనికులు…. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎస్ ఎస్ కేబుల్ రిపోర్టర్ రవి సౌజన్యల వార్షికోత్సవ వేడుకలు

146 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ

421 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]

Breaking News

ప్రజలే మా బలం – వారికే నా జీవితం అంకితం – ఎమ్మెల్యే రసమయి బలకిషన్

153 Viewsతెలంగాణలో ప్రభుత్వానికి ప్రజలే బలమని, వారే తమకు దేవుళ్లని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెంపల్లి ఉపసర్పంచ్‌ పొన్నం అనిల్‌ గౌడ్‌ ముద్రించిన 2023 క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఉన్న క్యాలెండర్‌ను తయారు చేయించిన అనిల్‌గౌడ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలే బీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని […]

Breaking News

కారు ఎక్కిన బిజెపి నాయకులు

144 Viewsచేగుంట మండలం కర్ణాలపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, వార్డ్ మెంబెర్ అంజిరెడ్డి, లక్ష్మీ, చింతకుల ఎల్లం, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సైనికులకి నివాళులర్పించిన మజీద్ పల్లి గ్రామ యువకులు.

139 Viewsమండల వర్గల్, మజీద్ పల్లి గ్రామం లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకి మజీద్ పల్లి గ్రామ యువకులు   నివాళులర్పించారు. అమరం, మీ మరణం ఓ సైనికా…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మర్కుక్ : దామరకుంట.బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు*

120 Viewsబాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు* మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన పత్తి రవి అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు . అనంతరం బాధిత కుటుంబానికి 30000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, రాంచంద్రం, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్ […]

Breaking News

ప్రమాదవశాత్తు మానేరు వాగులొ పడి వ్యక్తి మృతి

192 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం లోని హరిత బయో కంపెనీ లో పనిచేసే వ్యక్తి ,కాట శ్రీనివాస్ గౌడ్ (40) కొత్తపల్లి లో గల మానేరు వాగులో హరిత బయో కంపెనీ గల బావి లో మోటారు రిపేర్ కోసం వెళ్లి గల్లంతయ్యిరు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్.ఎం.డి ఎస్సై ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలనికి చేరుకుని పది మంది ముత్యకారుల సహాయంతో మూడు గంటలు పాటు శ్రమించి […]