చేగుంట మండలం కర్ణాలపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ పొన్నాల భూపతి, వార్డ్ మెంబెర్ అంజిరెడ్డి, లక్ష్మీ, చింతకుల ఎల్లం, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
