53 Viewsమంచిర్యాల జిల్లా. చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ అశోక్ పాల్గొని వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారుపొక్రాన్ అను పరీక్షలను వాజ్పేయి కాలంలోనే విజయవంతంగా నిర్వహించారు అలాగే భారత దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలని […]
Breaking News
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
87 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]
భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
70 Views భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే . 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డి ఆర్ ఎఫ్) టీమ్ అందుబాటులో. విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ […]
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
47 Views 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు..వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 939868424. రాజన్న సిరిసిల్ల, ఆగష్టు 16 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ […]
భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
91 Views రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు మరియు మత్స్య కారులు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తెలియజేశారు.రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా లోని మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని తెలియజేయడమైనది.మానేరు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నర్మాల ఎగువ మానేరు డ్యామ్, మధ్య […]
మంచిర్యాల సీఐ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు
60 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు మరియు ప్రజలకు సత్వర సేవలు అందించినందుకు గాను శుక్రవారం రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కుమారు దీపక్ చేతుల మీదుగా ఆయనకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఆయనను ప్రశంసించారు. జిల్లపేల్లి రాజేందర్ […]
జెండా పండుగ సాక్షిగా మధ్యం అమ్మకాలు..
161 Views– పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు నమోదు.. స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరపడం నిషేధం అయినప్పటికీ కూడా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలో యేదేచ్చగా బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, స్థానికులు తిమ్మాపూర్ ఎస్సై కి సమాచారం అందించడంతో వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్రమ మద్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. అలుగునూరు లో ఓ ఇంటిలో అక్రమంగా […]
భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
38 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ అనంతరం కార్యకర్తలతో కలిసి భీమారం ఏపలబోడ వాటర్ ట్యాంక్ వద్దనుండి కొత్గూడెం వరకు బైకులతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు ఆకుదారి శెంకర్, సెగ్గెం […]
శ్రీరాంపూర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు
34 Viewsమంచిర్యాల జిల్లా. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండ ఆవిష్కరణ ఈరోజు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంచిపెట్టి, తదినంతరం చెల్ల విక్రమ్ గారు మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు […]








