1,105 Viewsతిమ్మాపూర్ డిసెంబర్ 31 తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బెల్లం చేరాలు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని అన్నారు… కరీంనగర్ ఎస్బి ఆఫీస్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తిమ్మాపూర్ ఎస్సైగా […]
Breaking News
ఆర్థిక సహాయం
367 Viewsఆర్థిక సహాయం మెదక్ జిల్లా డిసెంబర్ 31 మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టాపూర్ లో రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై మరణించిన ఆగం బూదవ్వ కుటుంబానికి,, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం చిట్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు మంతురి బాబు, రెడ్డి బాల నరసింహులు, గాజుల రమేష్, సర్వే నర్సాగౌడ్, రెడ్డి రవి, […]
నిరుపేద ఆడబిడ్డకు పుస్తె మట్టెలు అందజేత
271 Viewsనిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలుఅందించిన మెదక్ ఎమ్మెల్యే మెదక్ జిల్లా డిసెంబర్ 31 మెదక్ జిల్లా చేగుంట నార్సింగి మండల శేరిపల్లి గ్రామంలో ధర్మపురి ప్రభాకర్ సుమలత కుమార్తె వివాహానికి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుస్తె మట్టెలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శేరిపల్లి కాంగ్రెస్ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ మాజీ సర్పంచ్ పెద్ద కృష్ణ గౌడ్ వార్డ్ మెంబర్ సంధి నరసింహులు గౌడ్ డాక్టర్ […]
బస్సులు నడపాలని ధర్నా
301 Viewsవిద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలని బస్ డిపో ముందు ధర్నా – ఏబీవీపీ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ఈ యొక్క నూతన ప్రభుత్వము అవసరాల కొరకు స్వార్థం కొరకు కేటాయించిన స్కీముల కారణంగా సామాన్య ప్రజలు విద్యార్థులు ఇబ్బందులకు గురి కావస్తుంది ఎందుకు అంటే సిద్దిపేట పట్టణానికి చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వేలాదిగా చదువుకోవడానికి వస్తుంటారు […]
కలిసిన సీపీఐ నేత అశోక్
306 Viewsమంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సీపీఐ నేత అశోక్ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా చేర్యాల జనగామ నియోజకవర్గం పరిధిలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బీసీ-కురుమ సామాజికవర్గానికి చెందిన తమకు అవకాశం కల్పించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ శనివారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ […]
పార్లమెంట్ స్థానం కేటాయించాలి
384 Viewsభువనగిరి పార్లమెంట్ స్థానం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి కేటాయించాలి డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా దూల్మిట్ట. జనగామ ప్రాంత అభివృద్ధిపరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన, మొక్కవోని దీక్ష పట్టుదలతో, కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, నేనున్నానంటూ ప్రజల అవసరాల అభివృద్ధికై, నిరంతరాయంగా శ్రమిస్తున్న జిల్లా అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని,దూల్మిట్ట మండల కాంగ్రెస్ […]
కరీంనగర్ లో సిఐ, ఎస్ఐ లు బదిలీలు..
9,511 Views(కరీంనగర్ డిసెంబర్ 30) కరీంనగర్ కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీలో పని చేస్తున్న ఓ. వెంకటేష్ ను కరీంనగర్ టూ టౌన్ కు, టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న సరిలాల్ ను కరీంనగర్ వన్ టౌన్ కు బదిలీ చేశారు. కరీంనగర్ వన్ టౌన్లో పనిచేస్తున్న రవికుమార్, టూ టౌన్లో పనిచేస్తున్న రామ చంద్రరావు, తిమ్మాపూర్లో పనిచేస్తున్న […]
మానకొండూర్ చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే
302 Views(మానకొండూర్ డిసెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని చేరువును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సాయంత్రం సంభందిత అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో చెరువు సుందరీకరణ పనుల్లో జరిగిన అవినీతి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చట్టాపరంగా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టనని, చెరువు కట్ట పై దారి నిర్మించడంలో జరుగుతున్న ఆలస్యంపై సంభందిత అధికారులను ప్రశ్నించారు. సుందరీకరణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని అన్నారు. కట్టపై పెరిగిన చెట్లను పిచ్చి మొక్కలను వెంటనే […]
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశం
249 Viewsమంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామంలోని SVS ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన *బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమం సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ,ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయిందని బాధపడకుండా ,ప్రతిపక్ష హోదాలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేద్దామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిపే దిశగా పనిచేద్దామని,ప్రతి ఒక్క […]
ట్రాక్టర్ ప్రమాదంలో చిన్నారి మృతి….
303 Viewsఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ మల్లాపూర్: రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చెరకు నరికే కూలీ కుటుంబంలో గురువారం జరిగిన సంఘటన గుండంపల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు కూలీలు గత కొన్ని రోజులుగా చెరుకు పంటను నరికేందుకు తరలివచ్చి ఇక్కడే పనిచేస్తున్నారు. బుధవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో రోజువారి లాగానే చెరుకు పంట కట్ చేస్తున్న సమయంలో ఓ తల్లి తన చిన్నారితో కలిసి […]










