Breaking News

టాలీవుడ్ లో మరో విషాదం చలపతిరావు హఠాన్మరణం

131 Viewsమొన్న కైకాల సత్యనారాయణ మరణం ఈరోజు ఉదయం సినీ నటుడు చలపతిరావు మరణం పట్ల టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులు సినీ నటుడు ఆయన అభిమానులు సంతాపం వెలిబుచ్చారు ఆయనకు కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సెస్ డైరెక్టర్ గా ఉంచి గెలుపు కోసం పని చేసిన వారికీ గౌరినేని నారాయణ రావు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

145 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆశీస్సులతో మరియు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గారి ప్రోత్సాహంతోరాజన్న సిరిసిల్ల  జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి మార్గదర్శకంలో పెద్దలు కొండూరి గాంధీ రావు కృషితో నన్ను గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ (బీ ఆర్ ఎస్ ) పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు […]

Breaking News

గంభీరావుపేట మండలకేంద్రం లో ప్రశాంతంగా ముగిసిన సెస్ ఎలక్షన్స్

138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో , మరియు ముస్తఫా నగర్ నర్మాల, దమ్మన్నపేట గ్రామాలలో ఈరోజు జరిగిన సెస్ ఎలక్షన్ ప్రశాంతంగా ముగించారు దాదాపుగా 80% పోలింగ్ నమోదయ్యాయి , ఎలక్షన్లో పోలీసులు భారీగా బందోబస్తుల నిర్వహించారు, ప్రతి పోలింగ్ బూతులలో. పోలీసులు , బందోబస్తును ఉంచగా, సిఐ మొగలి, మరియు గంభీరావుపేట ఎస్సై మహేష్, ప్రతి బూత్ కి తిరుగుతూ పోలింగ్ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎలక్షన్లు పకడ్బందీగా నిర్వహించారు Telugu News […]

Breaking News

మర్కుక్ మండల్ : ఇప్పలగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లోంచి సుమలతకు 47 వేల సహాయనిది అందించుట.

134 Views మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన యాదవ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ వచ్చిన 60 వేల రూపాయల చెక్కును మరియు అదే గ్రామానికి చెందిన సుమలతకు 47 వేల రూపాయల చెక్కులు అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర […]

Breaking News

రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

143 Viewsరేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్- తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న సరుకుల వివరాలు, దుకాణంలో ఉన్న రేషన్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ-పాస్ మెషిన్ పని తీరు, డిజిటల్ లావాదేవీల వివరాలపై ఆరా తీశారు. పోర్టబిలిటీ విధానం ద్వారా రేషన్ […]

Breaking News

గజ్వేల్ నియోజకవర్గం, ములుగు మండల్, ములుగు గ్రామంలోని జూనియర్ కళాశాలలోజాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి.

129 Views . ములుగు మండల్. ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈరోజు సందర్భంగా ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ విద్యావేత్త గురించి శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, కుంభకోణo దగ్గర ఈ రోడ్లో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించాడు అంటూ శ్రీనివాస రామానుజన్ యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల […]

Breaking News

మర్కుక్ మండల్ : పాతూరు గ్రామంలో స్కూల్ బాత్రూంలకి నిధుల విడుదల

124 Viewsమర్కుక్ మండల్ పాతూరు గ్రామంలోని పాఠశాలకు ఆరు లక్షల రూపాయలు నిధులు విడుదల కావడం జరిగినది, ఈ నిధులు పాఠశాల బాత్రూంలా నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతుంది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్: అనంతగిరిపల్లి గ్రామం విద్యుత్ షాక్ తో పాడి ఎద్దు మరణం

122 Viewsవర్గల్ మండల్ అనంతగిరిపల్లి గ్రామంలో బింగి సత్తయ్య పాడి ఎద్దు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది, మూగజీవుల మరణాలు మనసుకి ఎంతో బాధను కలిగిస్తాయి  Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నర్మాల గ్రామం లో అయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో రైతు వేదిక లో బుధవారం  ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశం లో రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది..మరియు ఆశక్తి ఉన్న రైతులు వారి వివరాలు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వాలన్నారు.ఆయిల్ ఫాఆమ్ పంట వలన కలిగే లాభాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ […]

Breaking News

తెలంగాణ తల్లి చౌరస్తాలో సంసిద్ధమైన టిఆర్ఎస్ శ్రేణులు…

133 Viewsముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై ఓటు […]