రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో రైతు వేదిక లో బుధవారం ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశం లో రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది..మరియు ఆశక్తి ఉన్న రైతులు వారి వివరాలు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వాలన్నారు.ఆయిల్ ఫాఆమ్ పంట వలన కలిగే లాభాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు, ఉప సర్పంచ్ పురం శోభ రాణీ, మరియు గ్రామఎంపీటీసీ గొర్రె బలమని.మరియు కెడిసిసిబి డైరెక్టర్ పురం రాజేశ్వర్ రావు. వ్యవసాయ విస్తరణ అధికారులు .ప్రవీణ్, రాకేష్, సాయితేజ. తదితరులు పాల్గొన్నారు.




