129 Views*కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త* *కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.* వానాకాలంలో వైరల్ ఫీవర్లతో పాటుగా సోకే ఈ తరహా ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి సంభవించబోవని వైద్యనిపుణులు చెబుతున్నట్లు తెలిపారు. కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని, దీని పట్ల అప్రమత్తంగా […]
114 Views*తాను అవినీతి కి పాల్పడినట్టు నిరూపిస్తారా… తడిబట్టలతో అమ్మవారి గుడిమెట్ల ఎక్కుదాం తప్పు చేసినట్లు నిరూపిస్తే రాందాస్ చౌరస్తా లో ముక్కునేలకు రాస్తా.. ప్రతిపక్షాలకు ఇఫ్కో డైరెక్టర్ యం.దేవేందర్ రెడ్డి సవాల్ కాంగ్రెస్ బిజెపి నాయకులు తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడ్డట్లు నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే తాను వేసే సవాలును స్వీకరించాలని ఇఫ్కో డైరెక్టర్, బారాస నాయకులు యం. దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ లోని క్యాంప్ […]
107 Viewsయాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే […]