మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన యాదవ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండీ వచ్చిన 60 వేల రూపాయల చెక్కును మరియు అదే గ్రామానికి చెందిన సుమలతకు 47 వేల రూపాయల చెక్కులు అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బాంధవుడు కెసిఆర్ గౌరవ ఆర్థిక &ఆరోగ్య మంత్రి వర్యులు హరీష్ రావు సర్వదా ఋణపడి ఉంటామని అన్నారు*





