రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గంభీరావుపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆశీస్సులతో మరియు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు గారి ప్రోత్సాహంతోరాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారి మార్గదర్శకంలో పెద్దలు కొండూరి గాంధీ రావు కృషితో నన్ను గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ (బీ ఆర్ ఎస్ ) పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంచిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా గెలుపు కోసం పనిచేసిన జడ్పిటిసి కొమిరి చెట్టి విజయలక్ష్మణ్ మండలఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి , పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ జెడ్పి కోఆప్షన్ సింగిల్ విండో చైర్మన్ రైతుబందు సమితి అధ్యక్షులు, హోదాలో ఉన్న వివిధ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు మండల గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పనిచేసినటు వంటి కార్యకర్తలు అందరికీ మహిళా నాయకురాయులకు యూత్ నాయకులు రైతులు ప్రజలు నా గెలుపు కోసం రాత్రి పగలు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు మండల ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన
గౌరనేని నారాయణరావు.
