Breaking News

వర్గల్ మండల్: అనంతగిరిపల్లి గ్రామం విద్యుత్ షాక్ తో పాడి ఎద్దు మరణం

96 Views

వర్గల్ మండల్ అనంతగిరిపల్లి గ్రామంలో బింగి సత్తయ్య పాడి ఎద్దు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది, మూగజీవుల మరణాలు మనసుకి ఎంతో బాధను కలిగిస్తాయి 

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal