222 Viewsహరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు కామారెడ్డి జిల్లా డిసెంబర్ 7 బీబీపేట మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు శని, ఆది, సోమవారం, రోజులలో జరుపబడును. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మూడు రోజులు అనగా శని, ఆది, సోమ వారాలలో ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుపబడును కావున ఆసక్తి గలవారు ఆలయ […]
Breaking News
భారీకేడ్లు తొలగింపు
305 Viewsప్రగతి భవన్ చుట్టూ ఉన్న భారీకేడ్లు తొలగింపు హైదరాబాద్ డిసెంబర్ 7 తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి.కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నప్రగ తిభవన్ వద్ద మార్పులు చేర్పులుచోటుచేసు కుంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.ఇప్పటి వరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం […]
మంచి యువజన నాయకున్ని కోల్పోయాం.
285 Viewsజనగామ డిసెంబర్ 7:మంచి యువజన నాయకున్ని కోల్పోయం మృతదేహం వద్ద కన్నీటి వీడ్కోలు..ఎర్రబెల్లి. దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు వంగాల చిరంజీవి నిన్న బైక్ యాక్సిడెంట్ లో మరణించిన.. మృతదేహాన్ని చూసి చలించిపోయిన కంటతడి పెట్టుకొని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన… మాజీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి […]
ఆడబిడ్డకు పుస్తె మట్టెలు అందజేత
316 Views ఆడబిడ్డకి పుస్తే మట్టెలు అందించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ పాములపర్తి గ్రామానికి చెందిన పండి సత్యాలక్ష్మి కీ శే. యాదగిరి దంపతుల కూతురు సూచిత్ర కు పుస్తే మట్టెలు అందించడం జరిగింది,అయన మాట్లాడుతూ పేదలకు సహాయం చెయ్యడం చాలా సంతోషన్ని కలిగిస్తుది అన్నారు ఈ కార్యక్రమంలో వారితోపాటు గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్ చెక్కల […]
అంబేద్కర్ 67వ వర్ధంతి
237 Viewsఅంబేద్కర్ 67వ వర్ధంతి డిసెంబర్ 6 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల్ సందర్భంగా ఎర్రవల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు,బిజెపి గజ్వేల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ ఆకారం అశోక్ మాట్లాడుతూ,భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేడ్కర్ తన భుజస్కందాలపై మోశారు. కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా. మిగతా ఐదుగురు వేర్వేరు కారణాలతో అంతగా శ్రమించకపోయినా. అంబేడ్కర్ ఒక్కరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. భారత […]
సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు
242 Viewsమహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ డిసెంబర్ 06 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు […]
పట్టింపులు లేని అధికారులు
279 Viewsపొంచి ఉన్న ప్రమాదం. పట్టింపులు లేని అధికారులు డిసెంబర్ 6 కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని ఊరడమ్మ దేవస్థానం ముందు ప్రధాన చౌరస్తా మూల మలుపుల దగ్గర గత కొన్ని రోజుల కితం డ్రైనేజ్ ఓపెన్ చేయడం జరిగిందని ఇప్పటివరకు తగిన మరమ్మతులు చేపట్టక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంబంధిత అధికారుల్లో స్పందన కరువైంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరడమ్మ మైసమ్మ దేవస్థానం కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు […]
మంత్రి పదవి ఇవ్వాలి
259 Viewsఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కి మంత్రి పదవి ఇవ్వాలి డిసెంబర్ 6 మద్నూర్ కామారెడ్డి జిల్లాలోని, మద్నూర్ మండల కేంద్రంలో ,కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మేనూర్ సర్పంచ్ విట్టల్ గురూజీ, మాట్లాడుతూ ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ […]
వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి
231 Viewsఅంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి డిసెంబర్ 6 కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కేంద్ర ప్రజలు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]










