వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం డిసెంబర్ 6 : డాక్టర్ బి.ఆర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ సెక్రటరీ నివాళులర్పించడం జరిగినది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన, సేవని గుర్తు చేసుకున్నారు.
236 Views భద్రాచలంలో రాముల వారి కల్యాణానికి ఉపయోగించే కోటి తలంబ్రాల దీక్ష అద్భుత కార్యక్రమంలో పాల్గొనే ధార్మిక సంస్థలను భద్రాచల దేవస్థానం ఎంపిక చేసుకుంది. అందులో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఉండడం చాలా ఆనందంగా ఉందని సంస్థ వ్యవస్థాపక అధ్యకులు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 20సంవత్సరాల నుండి మా ఆధ్యాత్మిక సేవలు భద్రాచలం గుర్తించిందన్నారు. భద్రాచలం నుండి […]
108 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
128 Views*మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి* మాదారం గ్రామంలో అనారోగ్యంతో మరణించినటువంటి నీరుడి ఎల్లమ్మ ,అంకని పాపమ్మ రెండు కుటుంబాలని పరామర్శించి ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు రెండు కుటుంబాలకి 6000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి ..అతనితోపాటు యువజన కాంగ్రెస్ నాయకులు మహబూబ్ ,సల్మాన్ ,గణేష్ వెంకటేష్ ,శ్రీకాంత్ మాదారం కాంగ్రెస్ నాయకులు సుధాకర్ ,రాజు ,సాయికుమార్, నిరుడి పోచయ్య , మైసాని […]