జనగామ డిసెంబర్ 7:మంచి యువజన నాయకున్ని కోల్పోయం మృతదేహం వద్ద కన్నీటి వీడ్కోలు..ఎర్రబెల్లి.
దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు వంగాల చిరంజీవి నిన్న బైక్ యాక్సిడెంట్ లో మరణించిన.. మృతదేహాన్ని చూసి చలించిపోయిన
కంటతడి పెట్టుకొని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన…
మాజీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.