Breaking News

ఆర్థిక సహాయం

136 Views*మార్కక్* మండల్ లోని *పాములపర్తి* గ్రామానికి చెందిన *బల్ల నర్సింలు* అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి *5000 ఆర్థిక సహాయం* అందించిన *ఎంపీపీ పాండు గౌడ్* రాజేష్ గౌడ్ వార్డుమెంబెర్ ప్రభాకర్ ప్యాక్స్ డైరెక్టర్ తలకొక్కుల రాములు చెక్కలి చంద్రయ్య జుట్టు సుధాకర్ ఏడెల్లి మల్లేష్ గాంధాల వెంకటేష్ ఏడెల్లి బలనర్సు ఏడెల్లి రమేష్ బలస్వామి *పాండు గౌడ్* *మార్కక్ మండల్ ఎంపిపి* Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.

186 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]

Breaking News ఆధ్యాత్మికం

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు….

147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాల నుండి భారీగా క్రైస్తవ భక్తులు మరియు ప్రజలు తరలివచ్చారు.. ఆయా గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ యువతీ యువకులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలాపించి అలరించారు.. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి… సెమీ క్రిస్మస్ వేడుకలలో దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చిన స్టీఫెన్ డేవిడ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు […]

Breaking News

బస్సులు దూరం, చదువులు భారం..

138 Viewsగజ్వేల్ నియోజికవర్గం ములుగు మండల్/ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బస్సు కోసం ఇబ్బందులకు గురవుతున్నారు, ములుగు మండల పరిధిలోని దాసర్లపల్లి,అచ్చాయిపల్లి, సింగన్నగూడా,కొక్కండ, శ్రీరాంపూర్, తునికి బొల్లారం, బొల్లారం R & R, చిన్న తిమ్మయిపల్లి, వంటిమామిడి, తుర్కపల్లి నుండి వందలాది విద్యార్థిని విద్యార్థులు బస్సులో సీట్లు దొరక్క,నిలబడానికి స్థలం లేక పుట్పాత్ నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళాశాలకు వస్తున్నారు. పుట్పాత్ పై స్థలం లేక తర్వాత బస్ కు రావడం కళాశాలకు […]

Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…

173 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News

NCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్*

131 ViewsNCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్* * మర్కూక్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో NCD కిట్టులను మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ చేతుల మీద గా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ ఆరోగ్య మేరీ,NCD స్టాఫ్ నర్స్ గీత. ANM స్వప్న, షకీల్, సునీల్ పాల్గొననున్నారు* Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య

157 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. […]

Breaking News

గంభీరావుపేట సెస్ డైరెక్టర్ గా నామినేషన్ వేసిన బీఎస్పీ అభ్యర్థి లక్కిరెడ్డి రాజేందర్ రెడ్డి

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ స్థానానికి బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన లక్కిరెడ్డి రాజేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీగా వెళ్లి సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతులకు సేవ చేసేందుకు ఈ పోటిలో ఉంటున్నట్లు, రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి వెన్ను […]

Breaking News

లింగన్నపేట్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి 17కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్

140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మధ్య గల మానేరు వాగుపై ఎన్నో యేండ్ల కలను నిజం చేస్తున్న ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు గంభీరావుపేట లింగన్నపేట మధ్య గల మనేరు వాగు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 17 కోట్ల నిధులు మంజూరు చేసిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు కృతజ్ఞతలతోలింగన్నపెట్ గ్రామంలో బ్రిడ్జి కావడం సందర్బంగా సంబరాలు చేసుకోవడం మరియు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ & ఐటి శాఖ […]

Breaking News

వర్గల్ మండల్: భారత సైనికులకు సెల్యూట్.

125 Viewsభారత సైనికుల ధైర్యానికి సెల్యూట్ భారత్-చైనా సరిహద్దుల్లో ఈ నెల 9న ఘర్షణ వాతావరణం నెలకొందని అధికారులు తాజాగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇరుదేశాల సైనికులు కొట్టుకోగా.. రాడ్లు, కర్రలతో డ్రాగన్ దళాలు మన సరిహద్దుల్లోకి దూసుకొచ్చాయి. 300 మంది చైనా సైన్యాన్ని.. భారత్కు చెందిన 100 మంది సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో బయటకురాగా.. భారత సైనికులకు అంతా సెల్యూట్ చేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com