*మార్కక్* మండల్ లోని *పాములపర్తి* గ్రామానికి చెందిన *బల్ల నర్సింలు* అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి *5000 ఆర్థిక సహాయం* అందించిన *ఎంపీపీ పాండు గౌడ్* రాజేష్ గౌడ్ వార్డుమెంబెర్ ప్రభాకర్ ప్యాక్స్ డైరెక్టర్ తలకొక్కుల రాములు చెక్కలి చంద్రయ్య జుట్టు సుధాకర్ ఏడెల్లి మల్లేష్ గాంధాల వెంకటేష్ ఏడెల్లి బలనర్సు ఏడెల్లి రమేష్ బలస్వామి
*పాండు గౌడ్*
*మార్కక్ మండల్ ఎంపిపి*




