Breaking News నేరాలు

రష్యా ఉక్రెయిన్ రెండో రోజు భీకర యుద్ధం

300 Viewsరష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు […]

Breaking News

జి పి భవనాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే

142 Viewsవేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరియు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అచ్చన్న పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఉక్రెయిన్ లో ఎల్లారెడ్డిపేట వాస్తవ్యులు ఉంటే సమాచారం ఇవ్వగలరు

238 Viewsఉక్రెయిన్ మరియు రష్యా కు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు ఆ దేశంలో ఉన్నట్లయితే సమాచారం ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ శేఖర్ తెలిపారు ఉక్రెయిన్ దేశంలో చదువుతున్న లేదా ఉద్యోగరీత్యా అక్కడ ఉన్న మన ఎల్లారెడ్డిపేట మండల గ్రామమునకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్న వారి సమాచారం ను ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో తెలపాలని కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పల్స్ పోలియో పై అవగాహన

269 Viewsఎల్లారెడ్డిపెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహింన్చినట్లు ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27, 28 ఫిబ్రవరి మరియు మార్చి 2022 న నిర్వహించే పల్స్ పొలియో కార్యక్రమము విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డి పెట్ మండలం లో మొత్తం 29 పోలియో బూతులు,వీర్ణపల్లి మండలం లో 12 బూతులు ఉన్నాయని అన్నారు. 27.02.2022 నాడు పోలియో బుతులలో […]

Breaking News రాజకీయం

ఎమ్మెల్సీ కవిత ను కలిసిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

162 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు గురువారం కలిశారు.* *హైదరాబాద్ లో కవితమ్మను కలిసిపుష్పగుచ్చం అందించగా, ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆగయ్యను కవిత శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం

పోచమ్మ తల్లికి చలి బోనాలు

326 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చలి బోనాలపాడిపంటలను పిల్లాపాపలను చల్లంగా చూడాలనీ కోరుతూ ప్రతియేటా గ్రామ దేవత పోచమ్మ తల్లికి ఘనంగా చలి బోనాల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమంలోపాల్గొన్న MPTC 2 ఎలగందుల అనసూయ నర్సింలు పాల్గొని గ్రామంలో ఉన్న పిల్లాపాపలతో పాడిపంటలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లిని ఆమె వేడుకున్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

23న జిల్లా తెరాస అధ్యక్షుడికి ముకాస సన్మానం

189 Views రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య కు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆద్వర్యంలో ఈ నెల 23 న ఉదయం 11-00 గంటలకు సిరిసిల్ల మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల ముకాస జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ తెలిపారు , ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మండల శాఖలకు చెందిన , గ్రామ […]

Breaking News

పారిశుద్ధ కార్మికుడి పై దాడి

277 Views : ఎల్లారెడ్డి పేట గ్రామపంచాయతీ లో పారిశుద్ధ కార్మికునిగా పనిచేసే ఈసరి నందం పై అదే గ్రామానికి చెందిన గ్రామస్థుడు ఎరుపుల దేవరాజు అకారణంగా దాడి చేసి చితుక బాదాడు, పుష్ప సినిమా లో అల్లుఅర్జున్ నటించి *తగ్గేదే లేదు అనే వాడిన డైలాగున్*ను ఎరుపుల దేవరాజు పారిశుద్ధ్య కార్మికుడు ఈసరి నందం పై ఆకారణంగా దాడి చేసి పిడుగుద్దులు గుద్దినట్టు అదే డైలాగ్ ను వాడినట్టు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కి ఆదివారం పిర్యాదు […]

Breaking News ప్రాంతీయం

చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ ఊరేగింపు

243 Viewsచత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు భూమి పూజ మరియు ఊరేగింపు చేశారు శనివారం రోజున వెంకటాపూర్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సాహసం దయ సుపరిపాలనలు మూర్తిభావించిన టువంటి అసాధారణ నేత చత్రపతి శివాజీ మహారాజ్ గారు వీరత్వానికి […]

Breaking News

కెసిఆర్ కారణజన్ముడు- ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్

163 Viewsపోరాటాల గడ్డపై ఉద్బవించిన వీరుడు కెసిఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు మన కేసీఆర్ అని ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారుగురువారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ […]